Jeremiah 31:34
34ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు,‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు,
ఎందుకంటే వారిలో,
సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి
వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
Copyright information for
TelTSA