‏ Jeremiah 9:24

24అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి:
నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని,
నేనే యెహోవానని, భూమిపై దయను,
న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని,
ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
Copyright information for TelTSA