‏ Joel 3:12

12“దేశాలు లేవాలి;
అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి
నలుదిశల ఉన్న అన్ని దేశాలకు
తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
Copyright information for TelTSA