‏ Judges 2:9

9వారు అతన్ని గాయషు పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న తిమ్నత్ హెరెసు
ఇలా కూడా పిలువబడేది తిమ్నత్ శెరహు (యెహో 19:50; 24:30)
అనే తన వారసత్వ భూమిలో పాతిపెట్టారు.
Copyright information for TelTSA