‏ Judges 6:32

32గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఆ రోజున అతనికి యెరుబ్-బయలు
యెరుబ్-బయలు బహుశ దీని అర్థం బయలు వాదించుకోని
అని పేరు పెట్టి, “బయలును అతనితో వాదించుకోని” అని అన్నారు.
Copyright information for TelTSA