‏ Leviticus 27:16

16“ ‘ఒకవేళ ఎవరైనా తమ కుటుంబ భూమిలో కొంత భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దానికి అవసరమయ్యే విత్తన మొత్తాన్ని బట్టి దాని వెల నిర్ణయించబడుతుంది. ఒక హోమెరు
అంటే సుమారు 135 కి. గ్రా. లు
యవలు విత్తనాల వెల యాభై షెకెళ్ళ వెండి.
Copyright information for TelTSA