‏ Proverbs 24:12

12“కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే,
హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా?
నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా?
ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?
Copyright information for TelTSA